Kannappa teaser: మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్‌..

మంచు విష్ణు కీలక పాత్రలో విడుదలైన చారిత్రక చిత్రం ‘కన్నప్ప’ టీజర్‌ విడుదలైంది.

Published : 14 Jun 2024 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో రానున్న ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ఇటీవల దీన్ని కేన్స్‌లో విడుదల చేయగా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ ఫాంటసీ డ్రామా టీజర్‌ను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని