LSG X CSK: జడేజా బంతి మెలికలు.. స్టాయినిస్‌ బిత్తర చూపులు!

లఖ్‌నవూ: చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK)తో జరుగుతున్న ఐపీఎల్‌ (IPL 2023) మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అదరగొట్టాడు. అతను వేసిన బంతి మెలికలకు లఖ్‌నవూ బ్యాటర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis) బిత్తరపోయాడు. బంతి గమనాన్ని అంచనా వేయలేక బౌల్డ్‌ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. ఏడో ఓవర్‌లో పడిన ఈ వికెట్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated : 03 May 2023 16:50 IST

Tags :

మరిన్ని