Anna Canteen: అన్న క్యాంటీన్‌ పునఃప్రారంభం

ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో అన్నక్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్ ఎల్లప్పుడు తెరిచే ఉంటుందని సవిత మద్దతుదారులు తెలిపారు

Updated : 13 Jun 2024 00:49 IST

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ఆధ్వర్యంలో అన్నక్యాంటీన్ పునః ప్రారంభించారు. ఏడాదిగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఇటీవల ఎన్నికల కోడ్ కారణంగా 2 నెలలపాటు మూతపడింది. ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో అన్నక్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్ ఎల్లప్పుడు తెరిచే ఉంటుందని సవిత మద్దతుదారులు తెలిపారు

Tags :

మరిన్ని