TG Bharat: పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తాం: మంత్రి టీజీ భరత్

ఏపీలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తానని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు సృష్టించి.. ఔత్సాహికులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

Published : 15 Jun 2024 14:17 IST

ఏపీలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తానని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు సృష్టించి.. ఔత్సాహికులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అనంతపురం అంటే కియా ఎలా గుర్తుకువస్తుందో అదే తరహాలో జిల్లాల్లోని మౌలిక వసతులకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీని మరో గుజరాత్‌లా మార్చి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

Tags :

మరిన్ని