AP news: నియోజకవర్గాల్లో మంత్రులకు ఘన స్వాగతం

బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నియోజకవర్గాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు ఘనస్వాగతం లభించింది.

Published : 16 Jun 2024 09:43 IST

బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నియోజకవర్గాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు ఘనస్వాగతం లభించింది. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి అపూర్వ రీతిలో ఆహ్వానాలు పలికారు. భారీగా తరలివచ్చిన కూటమి కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ.. బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని