Mirzapur: ‘మీర్జాపూర్‌’.. సీజన్‌ 3 ట్రైలర్‌ వచ్చేసింది

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘మీర్జాపూర్‌’ సీజన్‌ 3 ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 24 Jun 2024 15:21 IST

ప్రేక్షకుల్లో విశేష క్రేజ్‌ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ (Mirzapur) ఒకటి. మూడో సీజన్‌ జులై 5 నుంచి ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ గురువారం విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్‌ వర్మ, ఇషా తల్వార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూడో సీజన్‌.. గత సీజన్లను మించేలా ఉండనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కొత్త సీజన్‌లో మరికొన్ని పాత్రలు పరిచయం కానున్నాయి.

Tags :

మరిన్ని