AP News: ఏపీలో నియోజవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేల దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

Published : 16 Jun 2024 10:15 IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సమస్యలపై ఆరాతీస్తున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.

Tags :

మరిన్ని