వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

వర్షాకాలం ఎన్నో రకాల రోగాలను తీసుకొస్తుంది. డెంగీ, చికన్‌ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్‌, డయేరియా, వైరల్‌ ఫీవర్‌ వంటి ఎన్నో వ్యాధులు వర్షాకాలంలోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటితో పాటు జలుబు, దగ్గు, జ్వరం.. వంటి సాధారణ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకోవాలంటే పూర్తి వీడియోని చూడండి...

Updated : 13 Jul 2023 18:56 IST

Tags :

మరిన్ని