Guntur: చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయమందించి ఆయువు నిలపండి!

బుడిబుడి అడుగులతో అల్లరి చేయాల్సిన ఆ చిన్నారి అరుదైన వ్యాధి బారిన పడింది. పాపను కాపాడుకునేందుకు రూ.కోట్లల్లో ఖర్చవుతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. 

Published : 23 Jun 2024 16:01 IST

బుడిబుడి అడుగులతో అల్లరి చేయాల్సిన ఆ చిన్నారి అరుదైన వ్యాధి బారిన పడింది. పాపపై పంచ ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. పాపను కాపాడుకునేందుకు రూ.కోట్లల్లో ఖర్చవుతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ ఆస్తులన్నీ అమ్మినా చిన్నారి వైద్య ఖర్చులకు సరిపోవని చెప్తున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. 

Tags :

మరిన్ని