TDP: మాది కూల్చే ప్రభుత్వం కాదు .. ఆస్తులు కాపాడేది! : ఎంపీ కలిశెట్టి

ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన ఉంటుందని..తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

Published : 13 Jun 2024 15:53 IST

ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన ఉంటుందని..తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే దాడులకు పాల్పడుతున్నారంటూ.. ఓటమి పాలైన పార్టీలు మాట్లాడటం సరికాదన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూకుంభకోణాలను కూటమి ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందన్నారు. రుషికొండ భవనాలను తగినవిధంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.

Tags :

మరిన్ని