తెలంగాణలో ఉద్యోగ నియామక పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితి!: ఎంపీ కోమటిరెడ్డి

గత పదేళ్లుగా తెలంగాణలో అస్తవ్యస్తంగా పాలన సాగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. నల్గొండ హనుమాన్‌నగర్‌లోని ఒకటో నంబర్ వినాయకుడి నిమజ్జనం, శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు. 

Published : 27 Sep 2023 15:21 IST

Tags :

మరిన్ని