Mr Bachchan: నో డైలాగ్స్‌.. ఓన్లీ యాక్షన్‌: ‘మిస్టర్‌ బచ్చన్‌’ షో రీల్స్‌

రవితేజ హీరోగా హరీశ్ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘షో రీల్‌’ పేరిట చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.

Published : 17 Jun 2024 17:13 IST

‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan)గా త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు హీరో రవితేజ (Ravi Teja). హరీశ్‌ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ‘షో రీల్స్‌’ని సోమవారం విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన వీడియో ఆసక్తిగా సాగింది. ఆలస్యమెందుకు మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని