Na Roja Nuvve: ‘ఖుషి’ నుంచి ‘నా రోజా నువ్వే’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో సినిమాలోని ‘నా రోజా నువ్వే’ పూర్తి వీడియో సాంగ్‌ విడుదలైంది. యూట్యూబ్‌ సహా, వివిధ మ్యూజిక్‌ వేదికలపై అలరించిన ఈ పాట పూర్తి వీడియో ఆకట్టుకుంటోంది.

Published : 26 Sep 2023 17:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు