Nithin - Siddhu: పెళ్లిపై నితిన్‌ నాకు ఇచ్చే సలహా ఇదే!: సిద్ధు జొన్నలగడ్డ

పెళ్లిపై నటులు నితిన్‌ (Nithin), సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌ నటించిన తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా’ (Extra Ordinary Man). ఆర్డినరీ మ్యాన్‌.. ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డతో నితిన్‌ పలు విశేషాలను పంచుకున్నారు. 

Published : 05 Dec 2023 21:48 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు