Obulapuram Mining Case: కొలిక్కి వచ్చే దిశలో ఓబుళాపురం గనుల కేసు!

ఓబుళాపురం గనుల కేసు (Obulapuram Mining Case) విచారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టులో రోజూ సాక్షుల విచారణ కొనసాగుతోంది. ఈ ఒక్క నెలలోనే 33 మంది సాక్షుల విచారణకు న్యాయస్థానం షెడ్యూలు ఖరారు చేసి సమన్లు జారీ చేసింది. కర్ణాటక నేత గాలి జనార్దన్ రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిందితులుగా ఉన్న ఈ కేసు.. కొన్ని నెలల్లో తేలే అవకాశం కనిపిస్తోంది.

Published : 02 Jul 2023 19:46 IST

Tags :

మరిన్ని