Extra Ordinary Man: ‘ఒలే ఒలే పాపాయి’.. నితిన్‌ - శ్రీలీల మాస్‌ డ్యాన్స్‌ ప్రోమో..!

హైదరాబాద్‌: నితిన్‌ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man). వక్కంతం వంశీ దర్శకుడు. డిసెంబర్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా  ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నుంచి మాస్‌ సాంగ్ ప్రోమో విడుదలైంది. ‘ఒలే ఒలే పాపాయి’ అంటూ సాగే ఈ పాటను రామ్‌ మిర్యాల, ప్రియ ఆలపించారు. జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేశారు.

Published : 02 Dec 2023 13:25 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు