China - Taiwan: చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాన్‌గాంగ్‌ వార్షిక సైనిక విన్యాసాలకు తైవాన్‌ సన్నద్ధమవుతున్న వేళ.. డ్రాగన్‌ బెదిరింపులు మొదలుపెట్టింది. నిన్నటి నుంచి తైవాన్‌ సరిహద్దులకు యుద్ధనౌకలు, విమానాలను పంపుతోంది. 32 ఫైటర్‌ జెట్లు.. తైవాన్‌ జలసంధి మధ్య రేఖను దాటినట్లు తైవాన్‌ రక్షణ శాఖ ఆరోపించింది.  

Published : 12 Jul 2023 18:29 IST

Tags :

మరిన్ని