Patancheru: పటాన్ చెరులోని పరిశ్రమల వ్యర్థజలాలతో పొంచి ఉన్న ముప్పు!

సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడ పటాన్ చెరులోని పరిశ్రమలు స్థానికుల పాలిట శాపాలుగా మారాయి.

Published : 22 Jun 2024 13:50 IST

సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడ పటాన్ చెరులోని పరిశ్రమలు స్థానికుల పాలిట శాపాలుగా మారాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలను యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా కాల్వల్లోకి వదులుతున్నారు. మనుషులతో పాటు మూగజీవాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. పంటపొలాలున్నా.. కలుషిత నీటితో దిగుబడులు తగ్గి సాగును వదిలేయాల్సి వస్తోంది. తాగే నీరు, తినే పశుగ్రాసం విషంగా మారుతుండటం వల్ల మూగజీవాల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది.

Tags :

మరిన్ని