TG News: ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పరీక్ష.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ

సహజంగా ప్రభుత్వం పాఠశాలల వైపు మొగ్గుచూపని తల్లిదండ్రులు.. ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం రోజుల తరబడి వేచిచూస్తున్నారు.

Published : 21 Jun 2024 16:15 IST

సహజంగా ప్రభుత్వం పాఠశాలల వైపు మొగ్గుచూపని తల్లిదండ్రులు.. ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం రోజుల తరబడి వేచిచూస్తున్నారు. సిద్ధిపేట ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సీటు సంపాదించాలంటే తప్పనిసరిగా ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. ప్రైయివేటు పాఠశాలలకు ధీటుగా ఇక్కడ విద్యనందిచండం. విదేశీ భాషను 8వ తరగతి నుంచే అలవాటు చేయడం, పోటీ పరీక్షలకు పదోతరగతి నుంచే శిక్షణ ఇవ్వటం పాఠశాల ప్రత్యేకత. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు