Rahul Gandhi: వైఎస్సాఆర్‌ ఘాట్‌ వద్ద రాహుల్‌ గాంధీ నివాళులు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కడపలో పర్యటిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్సాఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులు అర్పించారు.

Published : 11 May 2024 13:52 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కడపలో పర్యటిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్సాఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులు అర్పించారు. షర్మిలకు మద్దతుగా రాహుల్‌ కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు