Bioplastic: 24 గంటల్లో బయోప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌

బయో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌ను 24 గంటల్లో చేయవచ్చని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు.

Updated : 16 Jun 2024 23:44 IST

ఎంత వద్దు అనుకుంటున్నా ఎన్ని రకాలుగా నిషేధించినా ప్లాస్టిక్ వాడకం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దానికి చెక్ పెట్టడానికే అన్నట్టు బయోప్లాస్టిక్‌ను తీసుకొచ్చారు. ఇప్పుడదే బయోప్లాస్టిక్‌ భారీ స్థాయిలో పెరిగిపోతుంది. కానీ, దీనిని రీసైక్లింగ్ అది కూడా 24 గంటల్లో చేయవచ్చని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు. ఇంతింతై అన్నట్టు పెరిగిపోతున్న ప్లాస్టిక్  వ్యర్థాలపై యుద్ధం ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తిగా అంతం చేయడం మాత్రం జరగడం లేదు. అయితే, ప్రస్తుత ప్రయోగంతో ప్లాస్టిక్ బారి నుంచి కొద్దిగా  ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు? అసలేంటి ఈ ప్రయోగం..? ఒకసారి వాడిపారేసే బయోప్లాస్టిక్‌తో వచ్చిన సమస్యేంటి..? పూర్తి రీసైక్లింగ్ పద్ధతి అందుబాటులోకి వస్తే జరిగే మార్పేంటి..? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని