Yoga Asanas: ఈతకొడుతూ 22 గంటలు యువతి యోగాసనాలు

సాధారణంగా నీటిలో ఎంతసేపు ఉండగలం?2 గంటలు మహా అయితే 3 గంటలు. ఈతలో ఎంతో నైపుణ్యం ఉన్న వారు కూడా స్విమ్మింగ్‌ పూల్‌లో ఎక్కువ సేపు ఉంటే ఊపిరాడదు.

Published : 14 Jun 2024 12:39 IST

సాధారణంగా నీటిలో ఎంతసేపు ఉండగలం?2 గంటలు మహా అయితే 3 గంటలు. ఈతలో ఎంతో నైపుణ్యం ఉన్న వారు కూడా స్విమ్మింగ్‌ పూల్‌లో ఎక్కువ సేపు ఉంటే ఊపిరాడదు. కానీ ఆ యువతి మాత్రం ఏకధాటిగా 22 గంటలు నీటిలోనే ఉండగలదు. జలకన్యలా శరీరాన్ని విభిన్న ఆకృతుల్లోనూ తిప్పగలదు. స్విమ్మింగ్‌పూల్‌లో యోగాసనాలు వేస్తూ ఔరా అనిపిస్తోంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాదు ఏకంగా దేశస్థాయిలోనూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

Tags :

మరిన్ని