Satyakumar: క్యాన్సర్ రహిత ఏపీయే.. ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సత్యకుమార్

క్యాన్సర్ రహిత ఏపీయే.. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Updated : 16 Jun 2024 14:07 IST

క్యాన్సర్ రహిత ఏపీయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.

Tags :

మరిన్ని