Hyderabad: ఫిట్ నెస్ లేని బడిబస్సులపై అధికారుల కొరడా

బడి బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తొలిరోజు రంగారెడ్డి జిల్లాలో 46 బస్సులపై కేసులు నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో 25 బస్సులు సీజ్ చేశారు.

Published : 13 Jun 2024 15:12 IST

బడి బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తొలిరోజు రంగారెడ్డి జిల్లాలో 46 బస్సులపై కేసులు నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో 25 బస్సులు సీజ్ చేశారు. ఫిట్‌నెస్ లేని బడి బస్సులపై రవాణాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఇలాంటి బస్సులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా అప్రమత్తమవ్వాలి..? తదితర అంశాలపై రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ వివరించారు.      

Tags :

మరిన్ని