Shivam Bhaje: అశ్విన్‌ బాబు ‘శివం భజే’.. ఆసక్తిగా టీజర్‌

అశ్విన్‌ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ‘శివం భజే’. ఫస్ట్‌ కట్‌ పేరిట టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.

Published : 19 Jun 2024 17:30 IST

‘రాజుగారి గది’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు అశ్విన్‌ బాబు (Ashwin Babu). ప్రస్తుతం ఆయన ‘శివం భజే’ (Shivam Bhaje)లో నటిస్తున్నారు. దిగంగన సూర్యవంశీ (Digangana Suryavanshi) హీరోయిన్‌. అఫ్సర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ బుధవారం విడుదలైంది.

Tags :

మరిన్ని