Ramoji Rao: ‘అతడు రామోజీ.. కృషికి పర్యాయపదం’.. గాయకుడు ఎస్పీ బాలు నోట రసరాజు పద్యం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. పలు సంస్థలను స్థాపించడంతోపాటు వాటిని ప్రపంచ ప్రఖ్యాతి గాంచేలా ఎంతో సమర్థమంతంగా నడిపారు. కళామతల్లికి ఎనలేని కృషి చేసిన రామోజీరావును.. గతంలో కవి రసరాజు పద్యం రూపంలో కొనియాడారు. ప్రముఖ గాయకుడు ఆ పద్యానికి తన అపూర్వమైన గాత్రంతో ప్రాణం పోశారు.

Published : 08 Jun 2024 12:51 IST

‘అతడు రామోజీ.. కృషికి పర్యాయపదం’.. గాయకుడు ఎస్పీ బాలు నోట రసరాజు పద్యం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. పలు సంస్థలను స్థాపించడంతోపాటు వాటిని ప్రపంచ ప్రఖ్యాతి గాంచేలా ఎంతో సమర్థమంతంగా నడిపారు. కళామతల్లికి ఎనలేని కృషి చేసిన రామోజీరావును.. గతంలో కవి రసరాజు పద్యం రూపంలో కొనియాడారు. ప్రముఖ గాయకుడు ఆ పద్యానికి తన అపూర్వమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఆనాటి ఆ అపరూప పద్యమాలిక మీరూ వినండి.

Tags :

మరిన్ని