Mr Bachchan: ఆకట్టుకునేలా రవితేజ- భాగ్యశ్రీ జోడీ.. ‘సితార్‌ సాంగ్‌’ విన్నారా!

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ఇందులోని తొలి పాట విడుదలైంది.

Published : 10 Jul 2024 13:20 IST

రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌. ప్రచారంలో భాగంగా ‘సితార్‌ సాంగ్‌’ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఈ లిరికల్‌ వీడియోలోని రవితేజ- భాగ్యశ్రీ డ్యాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని