స్ట్రాటో ఆవరణం గరిష్ఠ ఎత్తు నుంచి జంప్‌.. నమూనా పరీక్షలో పైలెట్‌ విజయం

సోలార్‌ విమానంలో స్ట్రాటో ఆవరణంలో గరిష్ఠ ఎత్తుకు చేరడమే ధ్యేయంగా స్విట్జర్లాండ్‌లో జరిగిన నమూనా పరీక్షను ఓ పైలెట్‌ విజయవంతంగా ముగించారు.

Published : 14 Jun 2024 19:09 IST

సోలార్‌ విమానంలో స్ట్రాటో ఆవరణంలో గరిష్ఠ ఎత్తుకు చేరడమే ధ్యేయంగా స్విట్జర్లాండ్‌లో జరిగిన నమూనా పరీక్షను ఓ పైలెట్‌ విజయవంతంగా ముగించారు. ఈ పరీక్షలో తాను ధరించిన సూట్‌, ప్యారాచూట్‌ సామర్థ్యాన్ని ఆ పైలెట్‌ పరీక్షించారు. హెలికాప్టర్‌ సాయంతో ఆకాశంలోకి వెళ్లిన ఆయన.. తన ట్రైనర్‌ గెరాల్డిన్‌ ఆధ్వర్యంలో మూడుసార్లు ఆకాశం నుంచి దూకారు. తర్వాతి లక్ష్యం సోలార్‌ విమానంలో 10వేల అడుగుల ఎత్తుకు వెళ్లి జంప్‌ చేయడమని పైలెట్‌ తెలిపారు. 

Tags :

మరిన్ని