AI Revolution: చాట్‌ జీపీటీ తరహా తెలుగులో సరికొత్త సాఫ్ట్‌వేర్‌

చాట్ జీపీటీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చే సాఫ్ట్ వేర్ రూపకల్పనకై నిరంతరం శ్రమిస్తున్నాడు

Published : 17 Jun 2024 23:37 IST

సాంకేతికత ప్రతి సామాన్యుడికీ చేరాలన్నదే అతని లక్ష్యం. అందుకోసం.. కొత్త పుంతలు తొక్కుతున్న AI టెక్నాలజీనే ఆయుధంగా మలుచుకున్నాడు. చాట్ జీపీటీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చే సాఫ్ట్ వేర్ రూపకల్పనకై నిరంతరం శ్రమిస్తున్నాడు. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ తో యంత్రాలు పని చేసేలా ప్రయోగాలు చేస్తున్నాడు. లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు AIపై ఇంటర్న్ షిప్ చేసే అవకాశం కల్పించి...భవిష్యత్ లో AI ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగానే చూపిస్తున్నాడు. ఇంటర్నెట్ విప్లవం తరహాలో AI విప్లవానికి యువతను సన్నద్ధం చేస్తున్న...స్వేచ్ఛ కిరణ్ చంద్రతో....స్పెషల్ చిట్ చాట్.

Tags :

మరిన్ని