ఈ అక్కచెల్లెళ్లు గురి పెడితే..!

స్మార్ట్‌ఫోన్‌ పక్కన పెట్టి షూటింగ్ క్రీడపై మక్కువ పెంచుకున్నారా అమ్మాయిలు. తండ్రి నుంచి ప్రేరణ పొంది చిన్న వయసులోనే సాధన మెుదలు పెట్టారు. ఓవైపు చదువుల్లో రాణిస్తూనే క్రీడల్లో పట్టు సాధిస్తున్నారు.

Updated : 10 Jul 2024 20:27 IST

స్మార్ట్‌ఫోన్‌ పక్కన పెట్టి షూటింగ్ క్రీడపై మక్కువ పెంచుకున్నారా అమ్మాయిలు. తండ్రి నుంచి ప్రేరణ పొంది చిన్న వయసులోనే సాధన మెుదలు పెట్టారు. ఓవైపు చదువుల్లో రాణిస్తూనే క్రీడల్లో పట్టు సాధిస్తున్నారు. ఇటీవల గోవా వేదికగా జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్న ఆ క్రీడా ఆణిముత్యాల కథ ఇది..

Tags :

మరిన్ని