Kalki 2898 AD: ‘కల్కి’లో యాక్షన్‌ సీక్వెన్స్‌ వెనుక కష్టమిది

ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’లో యాక్షన్‌ సీక్వెన్‌ ఏవిధంగా తెరకెక్కించారో స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కింగ్‌ సాలమన్‌ చెప్పుకొచ్చారు

Published : 06 Jul 2024 19:49 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. విజువల్స్‌తో పాటు, ఈ మూవీలో యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కింగ్‌ సాలమన్‌ వీటిని డిజైన్‌ చేశారు. ఏ యాక్షన్‌ సీక్వెన్‌ను ఎలా డిజైన్‌ చేసుకున్నారు. దాని వెనుక వాళ్లు పడిన కష్టమేంటో తాజాగా చెప్పుకొచ్చారు.

Tags :

మరిన్ని