Taiwan: సైనిక శిక్షణా కేంద్రంలో తైవాన్‌ అధ్యక్షురాలు

చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ రక్షణ రంగాన్ని తైవాన్ (Taiwan) బలోపేతం చేసుకుంటోంది. రిజర్వ్ బలగాలకు భారీ ఎత్తున శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణా కేంద్రాన్ని తైవాన్  అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ (Tsai Ing-Wen) స్వయంగా పరిశీలించారు. వాటి పనితీరుపై ఆరా తీశారు.

Updated : 12 May 2023 12:40 IST

చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ రక్షణ రంగాన్ని తైవాన్ (Taiwan) బలోపేతం చేసుకుంటోంది. రిజర్వ్ బలగాలకు భారీ ఎత్తున శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణా కేంద్రాన్ని తైవాన్  అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ (Tsai Ing-Wen) స్వయంగా పరిశీలించారు. వాటి పనితీరుపై ఆరా తీశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు