CPI Narayana: కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చర్చలు సాగుతున్నాయి : సీపీఐ నారాయణ

రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పొత్తుల అంశంలో రాజకీయ అవగాహన కుదిరింది గానీ సీట్ల అవగాహన ఇంకా కుదరలేదని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. లెఫ్ట్ పార్టీల ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీతో ఇంకా చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి లక్ష్యంతో పని చేసి అధికారం దిశగా సాగుతామని ధీమా వ్యక్తం చేశారు..  

Published : 10 Oct 2023 15:49 IST

రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పొత్తుల అంశంలో రాజకీయ అవగాహన కుదిరింది గానీ సీట్ల అవగాహన ఇంకా కుదరలేదని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. లెఫ్ట్ పార్టీల ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీతో ఇంకా చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి లక్ష్యంతో పని చేసి అధికారం దిశగా సాగుతామని ధీమా వ్యక్తం చేశారు..  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు