Congress: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద సంబురాలు.. తెదేపా జెండాలు దర్శనం

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలారు. ఈ సంబురాల్లో కాంగ్రెస్ జెండాలతో పాటు తెదేపా జెండాలు దర్శనమిచ్చాయి.

Published : 03 Dec 2023 13:18 IST

Tags :

మరిన్ని