మార్కెట్లో ఆకుకూరలు దొరికినట్లు.. కడపలో గంజాయి దొరుకుతోంది: తెదేపా

మార్కెట్లో ఆకుకూరలు దొరికినట్లు కడపలో గంజాయి దొరుకుతోందని.. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి ఆరోపించారు. గంజాయి విక్రయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని అన్నారు. గంజాయి బ్యాచ్ వల్ల నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కొంత మంది కార్పొరెటర్లు వాలంటీర్లను రాజీనామా చేసి ప్రచారానికి రమ్మని బెదిరిస్తున్నారని తెలిసిందన్నారు. 

Published : 16 Apr 2024 13:37 IST

Tags :

మరిన్ని