IND vs PAK: బెస్ట్ ఫీల్డర్ కేఎల్ రాహుల్‌.. సొంతమైన గోల్డ్‌ మెడల్‌

ప్రపంచ కప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India) ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్‌ చేసిన ఆటగాడికి కోచ్‌ దిలీప్‌ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతోపాటు గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. పాకిస్థాన్‌ (IND vs PAK)తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్ మైదానంలో చురుగ్గా పరుగెత్తారని దిలీప్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) వికెట్‌ కీపింగ్‌ బాగా చేశాడన్నారు. మొత్తం మీద రాహుల్‌ను ‘ఫీల్డర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపిక చేశారు. గత మ్యాచ్‌లో ఈ అవార్డును అందుకున్న శార్దూల్ ఠాకూర్‌ చేతుల మీదుగా అతడికి గోల్డ్ మెడల్ అందించారు.

Published : 15 Oct 2023 15:14 IST

Tags :

మరిన్ని