IND vs BAN: బంగ్లా చిత్తు.. భారత్‌కు సెమీస్‌ బెర్తు..! మ్యాచ్‌ హైలైట్స్ చూశారా?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం గ్రూప్‌-1 సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌.. 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో టీమ్‌ఇండియాకు సెమీస్‌ బెర్తు దాదాపు ఖరారు అయినట్లే.

Published : 23 Jun 2024 07:10 IST

బంగ్లాదేశ్‌పై అన్ని విభాగాల్లో రాణించిన టీమ్‌ఇండియా అద్భుత విజయం నమోదు చేసింది. తొలుత హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి (37), రిషబ్‌ పంత్‌ (36), శివమ్‌ దూబె (34) చెలరేగడంతో టీమ్‌ఇండియా 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), బుమ్రా (2/13) విజృంభించడంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ హైలైట్స్‌ను చూసేయండి.

Tags :

మరిన్ని