IT layoffs: తిరోగమనం దిశగా ఐటీ రంగం

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు పేరొందిన సంస్థలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. అమెజాన్, మెటా, ట్విటర్ మొదలుకొని చాలా కంపెనీలు ఉద్యోగుల కోతను అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఓ వెలుగు వెలిగిన ఐటీ రంగం తిరోగమనం దిశగా సాగుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Updated : 16 Nov 2022 11:24 IST

Tags :

మరిన్ని