KTR: ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ టాప్‌: కేటీఆర్‌

దేశంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ అగ్రస్థానంలో మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో గత ఏడాది తెలంగాణ వాటా 33 శాతం ఉంటే.. ఈసారి 44 శాతానికి పెరిగినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఐటీ రంగంలో 31.44శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపారు. 2022-23 ఏడాదికి తెలంగాణలో ఐటీ రంగం పనితీరుపై వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి.. కేంద్ర సహకరిస్తే మరింత వృద్ధి జరిగేదన్నారు.

Published : 05 Jun 2023 20:49 IST

Tags :

మరిన్ని