Thangalaan: ‘తంగలాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. విక్రమ్‌ మరో ప్రయోగం

విక్రమ్‌ తాజా చిత్రం ‘తంగలాన్‌’ ట్రైలర్‌ విడుదలైంది.

Published : 10 Jul 2024 17:10 IST

విక్రమ్‌ (Vikram) హీరోగా పా. రంజిత్‌ రూపొందించిన చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). మాళవికా మోహనన్‌ హీరోయిన్‌. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ట్రైలర్‌ని బుధవారం విడుదల చేసింది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌)లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే పలు ప్రయోగాత్మక లుక్స్‌తో అలరించిన విక్రమ్‌ ఇందులోనూ విభిన్న గెటప్‌తో ఆకట్టుకోనున్నారు.

Tags :

మరిన్ని