T20 World Cup 2024: హెల్మెట్‌లో ఇరుక్కున్న బంతి.. బంగ్లా బ్యాటర్ ఏం చేశాడంటే?

బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో బంతి హెల్మెట్‌లోకి వెళ్లడంతో బంగ్లా బ్యాటర్ విభిన్నంగా స్పందించాడు. ఇప్పుడు అదే నెట్టింట వైరల్‌గా మారిపోయింది.

Published : 14 Jun 2024 11:28 IST

నెదర్లాండ్స్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా ఓపెనర్ తన్జిమ్ హసన్ బ్యాటింగ్‌ చేస్తుండగా.. కింగ్‌మా వేసిన బంతి బ్యాటర్ హెల్మెట్‌లోకి దూసుకెళ్లింది. అక్కడే ఇరుక్కుపోవడంతో తన్జిమ్ హెల్మెట్‌ను తీసి నేలకు తాకించాడు. నెదర్లాండ్స్‌ ఫీల్డర్‌ ఎవరైనా బంతిని తీసుకున్నా క్యాచ్‌ ఔట్ అప్పీలు చేయకుండా ఉండేందుకు అలా చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని