నెలసరి బాధాకరంగా ఉంటోందా?

ప్రతీ నెల సాఫీగా సాగిపోవాల్సిన నెలసరి కొంతమందికి మాత్రం చాలా బాధాకరమైన అనుభవంగా మారిపోతుంటుంది. పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో మెలికలు తిరిగిపోతుంటారు. దీంతో నెలసరి వస్తుందంటేనే భయపడిపోతుంటారు.

Published : 10 Jul 2024 17:47 IST

ప్రతీ నెల సాఫీగా సాగిపోవాల్సిన నెలసరి కొంతమందికి మాత్రం చాలా బాధాకరమైన అనుభవంగా మారిపోతుంటుంది. పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో మెలికలు తిరిగిపోతుంటారు. దీంతో నెలసరి వస్తుందంటేనే భయపడిపోతుంటారు. నిజానికి బాధాకరమైన నెలసరికి చాలా కారణాలే ఉంటాయి. వాటిని గుర్తించి తగు జాగ్రత్తలతో పాటు చికిత్స తీసుకుంటే చాలు. నెలసరి నొప్పి, బాధల్ని సులువుగానే అధిగమించవచ్చు. వైద్య పరిభాషలో డిస్‌మేనోరియాగా పిలిచే బాధాకరమైన నెలసరికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Tags :

మరిన్ని