TSPSC: పేపర్‌ లీకేజీ కేసు.. టీఎస్‌పీఎస్సీ సభ్యులకూ సిట్‌ నోటీసులు

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో (TSPSC Paper Leakage).. టీఎస్‌పీఎస్సీ సభ్యుల (TSPSC Board Members)ను ప్రశ్నించేందుకు సిట్ (SIT) సిద్ధమైంది. ఈ మేరకు కార్యదర్శి సహా ఒక సభ్యుడికి నోటీసులు జారీ చేశారు. ఛైర్మన్ జనార్దన్‌ రెడ్డికి కూడా తాఖీదులు ఇచ్చే అవకాశముంది.

Published : 31 Mar 2023 20:15 IST

Tags :

మరిన్ని