Street Dogs: ఇద్దరు చిన్నారుల ఉసురుతీసిన వీధి కుక్కలు

వరంగల్ జిల్లాలో కుక్కలు చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నాయి.

Updated : 18 Jun 2024 13:04 IST

వరంగల్ జిల్లాలో వీధి కుక్కలు చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన దుర్ఘటనలో.. ఓ శునకం పసికందు ప్రాణం తీసింది. పది రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు.. వీధి కుక్కలుబారిన పడి విగతజీవులయ్యారు.

Tags :

మరిన్ని