LIVE- ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో వసంత నవరాత్రుల పుష్పార్చనలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రుల వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పుష్పార్చనలు నిర్వహిస్తున్నారు. 

Published : 26 Mar 2023 10:16 IST

Tags :

మరిన్ని