AP Assembly: ఏపీలో కొలువుదీరిన శాసనసభ.. ప్రమాణస్వీకారం చేసిన సభ్యులు

ఏపీలో 16వ శాసనసభ కొలువుదీరింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే..ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు.

Updated : 21 Jun 2024 15:55 IST

ఏపీలో 16వ శాసనసభ కొలువుదీరింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే..ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి హోదాలో సగౌరవంగా.. చంద్రబాబు గౌరవసభలోకి అడుగు పెట్టి శపథం నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు.       

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు