Congress: 25 మందికి ఛైర్మన్ పదవులిచ్చే యోచనలో తెలంగాణ కాంగ్రెస్‌..!

తెలంగాణలో తొలివిడతలో పార్టీకి పనిచేసిన 35 మంది నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ (Congress) నాయకత్వం నామినేటెడ్ పదవులిచ్చింది.

Published : 09 Jul 2024 10:46 IST

తెలంగాణలో తొలివిడతలో పార్టీకి పనిచేసిన 35 మంది నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ (Congress) నాయకత్వం నామినేటెడ్ పదవులిచ్చింది. రెండో విడతలో మరో 25 మందికి ఛైర్మన్ పదవులిచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జాబితా సిద్ధం చేసినా ప్రకటించేందుకు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతోంది. ఇప్పుడు నియామకమైన 35 మంది ఛైర్మన్లతో కలిసి పనిచేసేందుకు డైరెక్టర్లను, సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు