Nara Lokesh: ఎన్ని కేసులు పెట్టినా.. తగ్గేదేలే అంటూ ఆయ్యన్న పోరాడారు: నారా లోకేశ్‌

ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని లోకేశ్‌ అన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయనకు చాలా అనుభవం ఉందన్నారు. కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించిన ఆయన అనుభవం సభకు చాలా అవసరమని చెప్పారు.

Updated : 22 Jun 2024 15:46 IST

ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని లోకేశ్‌ అన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయనకు చాలా అనుభవం ఉందన్నారు. అయ్యన్న నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయన్నారు. కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించిన ఆయన అనుభవం సభకు చాలా అవసరమని చెప్పారు.

Tags :

మరిన్ని