Maharashtra: రిసార్టులో 49 మంది.. కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌

మహారాష్ట్రలోని భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుపోయిన పలువురిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు.

Published : 08 Jul 2024 11:52 IST

మహారాష్ట్రలోని భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుపోయిన పలువురిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. ఠానెలోని రిసార్టులో చిక్కుకున్న 49 మంది పర్యాటకులను, పాల్ఘర్ జిల్లాలో పొలం పనులకు వెళ్లి చిక్కుకుపోయిన 16 మందిని రక్షించారు. ఠానే జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.

Tags :

మరిన్ని