AP News: ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు సర్వం సిద్ధం

ఏపీలోని భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

Published : 07 Jul 2024 12:58 IST

ఏపీలోని భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది.

Tags :

మరిన్ని